డిసి అధ్యక్షుడు శ్రీనివాస్ ను అభినందించిన టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు బడుగు భాస్కర్ జోగేష్.
అయినవిల్లి సాగునీటి వినియోగదారులు సంఘ(డి.సి) అధ్యక్షుడిగా ఎన్నికైన కాకర శ్రీనివాసరావుకు టిడిపి నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు బడుగు భాస్కర్ జోగేష్ అభినందనలు తెలిపారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయం వద్ద శ్రీనివాస్ ను ఆయన దుశ్శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కాకర బాబ్జి,జనసేన మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్, సూరిబాబు రాజు,పేండ్ర రమేష్,గెల్లా అశోక్, అమల కట్టచక్రవర్తి,జిత్తుక చిన్న,కాకర అశోక్,మాజీ సర్పంచ్ రాము,కాకర లక్ష్మణ్ , బడుగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.