పరిష్కార వేదిక/1100 కాల్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 25:ఈ నెల మే 26 వ తేది సోమ వారం ఉదయం 10 గంటల నుండి స్థానిక కలెక్టరేట్లో గోదావరి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడునని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు 1100 కాల్ సెంటర్ ద్వారా తమ ఫిర్యాదుల పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చున న్నారు. ఏవైనా సందేహా లు ఉన్నట్లయితే అడగ వచ్చునన్నారు కొత్త ఫిర్యాదులు కూడా నమోదు చేయవచ్చు నన్నారు అర్జీదారుల వద్ద నుండి వినతులను స్వీకరించి వారి యొక్క సమస్యలను ప్రజా సమ స్యల పరిష్కార వేదిక యందు నమోదు చేస్తూ వారి సమస్యలకు పరిష్కారం తెలుపబడు నని, ప్రజా సౌక ర్యార్దం ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక మూడు రెవెన్యూ డివిజన్లు 22 మండల కేంద్రాలు, 4 మున్సిపల్ కార్యాలయా లలో కూడా ఈ కార్యక్ర మం నిర్వహించబడు తుందని, కావున అర్జీ దారులు ఆయా స్థాయి లలో తమ సమ స్యలను నమోదు చేసుకొని పరిష్కారం పొందు దిశగా ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోగలరని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Related Articles

కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ద్వారా స్వదేశానికి రాజేంద్రప్రసాద్ మృతదేహం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం మే 28: ఉమెన్ రాజ్యం సూర్ పట్టణంలో రాజేంద్రప్రసాద్ ఆత్మహత్యచేసుకొని మృతిచెందారు.కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ ద్వారా స్వదేశానికి రాజేంద్రప్రసాద్ మృతదేహం చేరింది. డాక్టర్ […]

తోట ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – మండపేట డిసెంబర్ 25:ఈనెల శుక్రవారం 27న మండపేట వైసీపీ ఇంచార్జ్ మరియు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి […]

రేపటి నుంచి జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, జూనియర్ కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తూ సర్కార్ జీవో జారీ వేసింది. రాష్ట్రంలోని దారిద్ర రేఖకు దిగువన ఉన్న […]

ఆ రెండు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ సాయం

రాజమండ్రిలో ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ కు వచ్చి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ రెండు కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం సాయం ప్రకటించారు. జనసేన పార్టీ […]