V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఫిబ్రవరి 14:

పశ్చిమాల సుబ్బారావు కుమార్తె వివాహ వేడుకల్లో గన్నవరపు శ్రీనివాసరావు సందడి చేశారు.

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం శానపల్లిలంక గ్రామ ఎంపీటీసీ సభ్యులు పచ్చిమాల సుబ్బారావు కుమార్తె దివ్య (బీటెక్) వివాహ వేడుకలో పి గన్నవరం నియోజకవర్గ వైసిపి పార్టీ కోఆర్డినేటర్ మరియు అయినవిల్లి మండలం జడ్పీటీసీ సభ్యులు గన్నవరపు శ్రీనివాసరావు పాల్గొని వధువు దివ్యనుఆశీర్వదించారు. ఈ సందర్భంగా గన్నవరపు ఆ పెళ్లి వేడుకల్లో సందడి గా చిరునవ్వుతో పలకరిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ వివాహ వేడుకలో సొసైటీ చైర్మన్
మట్టపర్తి రామారావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు కడలి కనకదుర్గ భూపతి, దొమ్మేటి వెంకటేశ్వరరావు, బూడిద వరలక్ష్మి, విత్తనాల శేఖర్, దొమ్మేటి సత్యమోహన్, కాశి సత్యనారాయణ, ముత్తబత్తుల ప్రశాంత్, యన్నబత్తుల ఆనంద్, చెట్ల రామారావు, కొనే చంద్రశేఖర్, పెట్టా జగన్, దాకారపు తులసీరామ్, నామాడి శ్రీను, మట్టపర్తి కొండబాబు, మోత్కుమిల్లి సత్యనారాయణ, పల్లి ఈశ్వరరావు, మట్టపర్తి హరి, చప్పిడి శ్రీను, పులిదిండి ప్రభాకర్, గ్రామశాఖ అధ్యక్షుడు పితాని పండు, బీఎన్, బీర అన్నవరం, మోత నాగపండు, చోడే ప్రసాద్, జిత్తుక సత్యనారాయణ, కమిడి వెంకటేశ్వరరావు, కొప్పిశెట్టి శ్రీను, మరియు తదితరులు పాల్గొన్నారు.