పార్టీ బలోపేతానికి అహర్నిశలు పనిచేస్తా…పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు తోట త్రిమూర్తులు….

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు మండపేట ఏప్రిల్ 22;

మండపేట నియోజకవర్గం లో ఘనంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జన్మదిన వేడుకలు నిర్వహించారు.

వైసిపి బలోపేతానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పిఎసి) తొలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పీఏసీ పునర్వ్యవస్థీకరణ తర్వాత జరిగిన ఈ మొదటి సమావేశంలో పార్టీ అధినేత జగన్ 33 మంది నాయకులను కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు , తనను పీఏసీ సభ్యునిగా ఎన్నుకున్నందుకు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ లక్ష్యాల సాధన రాష్ట్రంలో పూర్తిస్థాయిలో విజయం సాధించేందుకు తన సంపూర్ణ మద్దతు కృషి ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జగన్ పార్టీ నాయకులకు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహాలు, ప్రజల మధ్య పార్టీ సందేశాన్ని బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేసినట్లు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తెలిపారు.

Related Articles

కేంద్ర మంత్రుల ఆశీర్వాదంతో నిమ్మల ఇంటిలో నిశ్చితార్థ వేడుక

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – పాలకొల్లు ఆగస్టు 17: పాలకొల్లు లోని ఎస్ కన్వెన్షన్‌లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుక సైద్యంగా […]

కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిఆర్డిఏ పి డి “జయచంద్ర”

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం 22: సాయినాథ్ జయచంద్ర కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ […]

రెవెన్యూ సదస్సు. గ్రామంలో పర్యటించిన ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి డిసెంబర్ 19:రెవెన్యూ సదస్సులో భాగంగా బుధవారం అయినవిల్లి మండలం విలస గ్రామంలో భూ వివాద సమస్యలు పరిష్కారే లక్ష్యంగా స్థానిక ఎమ్మార్వో నాగలక్ష్మమ్మ […]

చరిత్రలోనే నిలిచిపోయేలా బ్రిటిష్ కాలంనాటి మ్యాపులు ఆధారంగా రోడ్లు ఎమ్మెల్యే ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం అక్టోబర్ 06: అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని ప్రధాన పంట కాలువలు మురుగు కాలువలు సరిహద్దుల వెంబడి బ్రిటిష్ కాలంనాటి మ్యాపులు ఆధారంగా సర్వే నిర్వహిం […]