కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డిఆర్డిఏ పి డి “జయచంద్ర”

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం 22: సాయినాథ్ జయచంద్ర కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ గా టీ.సాయినాథ్ జయచంద్ర శనివారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు.తొలుత కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకే అందజేశారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాల ప్రగతి గురించి చర్చించారు. ఈయన విజయవాడ ‘డ్వామా’లో విధులు నిర్వహిస్తూ బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు జిల్లాలో పి.డిగా పనిచేసిన డాక్టర్ శివశంకర ప్రసాద్ సెర్ప్ లో ఉన్నతి విభాగానికి రాష్ట్ర డైరెక్టర్ గా పదోన్నతి పై వెళ్లారు. ఈ సందర్భంగా కొత్తగా జాయిన్ అయిన పి.డి జయచంద్రకు సెర్ప్ ఉద్యోగులు అభినందనలు తెలిపారు.

Related Articles

ఎస్ యానం బీచ్ లో ఎమ్మెల్యే ఆనందరావు సందడి.

నేరేడుమిల్లి వినయ్ కుమార్.V9 ప్రజాయుధం మీడియా సంస్థ చైర్మన్ మరియు ప్రముఖ ఆన్ లైన్ రిపోర్టర్. V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జనవరి 14: అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల […]

8 9 10 తరగతి విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాల కెరీర్ గైడెన్స్ అవగాహన ప్రచారం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 31: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రభు త్వ ప్రైవేటు పాఠశాలల కు చెందిన 8 9 10 […]

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఘన స్వాగతం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం/కాట్రేనికోన మే 31: ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం పి 4 ద్వారా ప్రతి ఇంటికీ అభివృద్ధి, ప్రతి జీవి తానికి ప్రగతి కొరకు […]

డాక్టర్ నాగేశ్వర రెడ్డి తో స్టాలిన్ బాబు మర్యాద పూర్వక భేటీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – పి.గన్నవరం ఆగస్టు 07: ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ (ఏఐజీ) చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తో వైఎస్ఆర్సిపి నేత […]