V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి డిసెంబర్ 19:రెవెన్యూ సదస్సులో భాగంగా బుధవారం అయినవిల్లి మండలం విలస గ్రామంలో భూ వివాద సమస్యలు పరిష్కారే లక్ష్యంగా స్థానిక ఎమ్మార్వో నాగలక్ష్మమ్మ గడప గడపకు పర్యటించారు. అక్కడ గ్రామ ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మరియు ఎంపీటీసీ గ్రామ వార్డు మెంబర్స్, రైతులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సు. గ్రామంలో పర్యటించిన ఎమ్మార్వో నాగలక్ష్మిమ్మ.
December 19, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
డాక్టర్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ముమ్మిడివరం/కాట్రేనికోన, మే 27,2025 డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ముఖ్యమంత్రి ఈ నెల మే 31 న రానున్న నేపథ్యంలో […]
తాసిల్దార్ కార్యాలయానికి రాజ్యాంగ నిర్మాత చిత్రపటాన్ని బహుకరించిన దళిత చైతన్య వేదిక
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాజోలు, ఆగస్ట్ 19 : రాజోలు తాసిల్దార్ కార్యాలయానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర దళిత చైతన్య వేదిక భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ […]
వైసీపీకి విజయసాయి రెడ్డి రాజీనామా
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు మారుతున్న వేళలో ఇటీవల రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి ఆయన రాజీనామా చేస్తున్నట్లు విజయసాయి రెడ్డి తన ఎక్స్ […]
ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కామెంట్స్..
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం మే 26: గోదావరి నదిలో 8 మంది గల్లంతైన ఘటనపై ద్రిగ్భాంతి వ్యక్తం చేసిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. జిల్లా కలెక్టర్ […]