ఆంధ్రప్రదేశ్: ఐదు ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల.

నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఇప్పటికే షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

Notification: ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

అమరావతి: ఏపీ (AP)లో ఐదు ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలకు (MLC Seats) సోమవారం నోటిఫికేషన్ విడుదల (Notification Release) అయింది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలకు అవకాశముంటుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13 నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. జంగాకృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్ బాబు..యనమల రామకృష్ణుడుల పదవి కాలం ఈ నెల 29 తో ముగియనుంది. దీంతో ఐదు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు సాధారణ పరిపాలనా శాఖ సీఈఓ వివేక్ యాదవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

Related Articles

బెల్టు షాపులు పై కన్నెర్ర చేసిన: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా- అమలాపురం జూలై 26: ప్రభుత్వం నిర్దేశించిన లైసె న్సులు జారీ చేసి మద్యం దుకాణాలు ద్వారానే మ ద్యం విక్రయాలు నిర్వహిం చాలని, […]

ముస్లిం అబ్బాయి రజనీకాంత్ కుమారుడిగా అంగీకరించారు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఆంధ్రప్రదేశ్ జూన్ 01: సూపర్ స్టార్ రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఈ పిల్లవాడు తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమయ్యాడు మహ్మద్ యాసిన్ అనే […]

బెస్ట్ ఎక్స్ లెన్స్ అవార్డు గ్రహీత డాక్టర్ కారెం రవితేజ కు ఘన సన్మానం.

కోనసీమ హాస్పిటల్ ఎండి డాక్టర్ కారెం రవితేజా కు ఘన సన్మానం. ఇటీవల న్యూ ఢిల్లీ లో బెస్ట్ ఎక్స్ లెన్స్ అవార్డు ను అందుకున్న సందర్బంగా కోనసీమ కేర్ హాస్పిటల్ అధినేత, డాక్టర్ […]

స్వర్ణాంధ్ర- స్వచ్ఛఆంధ్ర- సైకిల్ పై కలెక్టర్- మహేష్ ఎమ్మెల్యే ఆనందరావు లు ర్యాలీ

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర- స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా (నేడు) మూడో శనివారం స్వచ్ఛ మైన గాలి ఇతివృత్త […]