V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట ఫిబ్రవరి 28:మండపేట తాపీ మేస్త్రి సంఘం అధ్యక్షులు గా ఎన్నికైన లేగా సత్యనారాయణ(పండు) ను వైసిపి రాష్ట్ర కిసాన్ సెల్ కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ అభినందించారు.
మండపేట పట్టణ తాపీ మేస్త్రి లా సంఘం నూతన కార్యవర్గం సభ్యులు ను సత్కరించారు.. ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షుడు వంగా సత్తిబాబు, కార్యదర్శి నాయుడు రాంబాబు, కోశాధికారి కర్కోటి రాంబాబు, కార్యవర్గ సభ్యులు జుత్తుక సూర్యనారాయణ, ఏలూరి విజయశేఖర్, కోరుకొండ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
తాపీ మేస్త్రి సంఘం అధ్యక్షుడు గా లేగా పండు
February 28, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
డాక్టర్ పట్టాలు పొందిన విద్యార్థులను అభినందించిన డాక్టర్ కారెం రవితేజ
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 18: డాక్టర్ కారెం, డాక్టర్ పట్టా పొందిన విద్యార్థులను అభినందించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ […]
పడిపోయిన పాస్ పోర్ట్ ధార్ కార్డు కొరకు ప్రకటన
ప్రకటన: నా పేరు పొలమూరి రవి కిరణ్ నా యొక్క పాస్ పోర్ట్ నెంబర్ (N8452424) 02/02/2025 అనగా శనివారం నాడు మా ఇంటి వద్ద నుండి (అనగా ఇందుపల్లి) అమలాపురం వైపు వెళ్లి […]
కలెక్టరేట్ లో భారత రాజ్యాంగ శిల్పి కి ఘన నివాళి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –అమలాపురం, ఏప్రిల్ 14,2025 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక వ్యక్తి మాత్రమే కాదు.. ఒక భావజాలమని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా […]