V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అంబాజీపేట ఫిబ్రవరి 13: ముత్తా బత్తుల ట్రస్ట్ సేవలు అభినందనీయం. పి. గన్నవరం నియోజకవర్గం,అంబాజీపేట మండలం నందంపూడి గ్రామానికి చెందిన ముత్తాబత్తుల ఆనందరావు తీవ్రమైన అనారోగ్యంతో అమలాపురం కిమ్స్ ఆసుపత్రి లోచికిత్స పొందుతున్నారు. వైద్యం చేయించుకుంటానికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో ఉన్న “ముత్తాబత్తుల” కుటుంబ సభ్యులు స్పందించి గురువారం
26000/- రూపాయలు ఆనందరావు భార్య సత్యవతి కు అందజేశారు.ఈ కార్యక్రమంలో ముత్తా బత్తుల వెంకటేశ్వరరావు, ముత్తా బత్తుల వెంకట రమణ, ముత్తా బత్తుల నాగేశ్వరరావు, పేరూరు మాజీ ఎం.పి.టి. సి ముత్తా బత్తుల వీర వెంకట సత్యనారాయణ, శ్రీను, గంగాధర్,తులసీ దాస్, శ్రీమనరాజు, ఎల్ ఐ సి ఆనందరావు, సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.
ముత్తాబత్తుల” ట్రస్ట్ చే ఆర్థికసహయం
February 13, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
పౌరులందరూ భాగస్వామ్యం కావాలి: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం 18 జనవరి 2025 పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పౌరులందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. శనివారం […]
అంగీకారశృంగారం.అత్యాచారం కాదు హైకోర్టు తీర్పు:V9
ఇరువురు అంగీకారంతో జరిగిన శృంగారాన్ని లైంగిక,అత్యాచారం దాడిగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చట్టంలోని సెక్షన్లను కొందరు పురుషులను, ఉద్దేశపూర్వకంగా వేధించేందుకు ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించింది. రేప్ కేసును కొట్టేయాలంటూ ఓ యువకుడు దాఖలు […]
2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి-కేఏ పాల్
2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.డీలిమిటేషన్‌ను అందరూ వ్యతిరేకించాలి అంటూ శనివారం కేఏ పాల్ పిలుపు ఇచ్చారు. ఉత్తరభారత్‌లో ఎంపీ స్థానాలు పెంచి,దక్షిణభారత్‌లో తగ్గిస్తున్నారు […]
అమలాపురం నారాయణ ఇటెక్నో స్కూల్లో మెగా పేరెంట్స్ పీటీఎం 2.0 కార్యక్రమం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జూలై 10: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నారాయణ ఇటెక్నో స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆజ్ఞానుసారం మెగా […]