16,347 టీచర్ పోస్టులు.. ముఖ్యమంత్రి కీలక ప్రకటన

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – విజయవాడ జనవరి 31:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లో ఇబ్బందులు అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోతాయని తాము చెప్పడం లేదని.. గాడితప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కూటమి నేతలకు సూచించారు.

Related Articles

ముమ్మిడివరం,కాట్రేనికోన మండలాలలో సీఎం చంద్రబాబు పర్యటన

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం మే 29: ఈనెల మే 31 డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,ముమ్మిడివరం,కాట్రేనికోన మండలాలలో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పర్యటనవిజయవంతం […]

భారత జాతీయ పతాకం ప్రతి భారతీయుడి ఇంటిపై ఉండాలి: జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఆగస్టు 11: భారత జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడి ఇంటిపై వేసి దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటాలనీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]

విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు: జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక -డిసెంబర్ 2024:విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు అని విద్యుత్ పొదుపుగా వాడి ఆధాచేస్తూ భావితరాలకు ఇంధన వనరులపై భరోసాను కల్పించాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

బాణాసంచా పేలి ఇద్దరు మృతిచెందిన ఘటనపై మంత్రి సుభాష్ దిగ్బ్రాంతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –గన్నవరం సెప్టెంబర్ 30: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం విలస గ్రామంలో బాణాసంచా పేలి ఇరువురు మృతి […]