V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – తెలంగాణ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లు ఢిల్లీలో ప్రధానమంత్రి తో భేటీ అయ్యారు. భేటీ ఈ విధంగా సాగింది, సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ సూచనలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్రం దగ్గర పెండింగ్ అంశాలపై మోదీ లిస్ట్ ఇదే ,2017 నుంచి 2022 వరకు పెండింగ్ అంశాలపై..
దృష్టిపెట్టాలని సీఎం రేవంత్‌కి ప్రధాని మోదీ సూచనలు ఇచ్చారు.
- ప్రధాని ఆవాస్ యోజన గ్రామీణపథకం అమలు చేయాలి,2025 మార్చి 31 నాటికి అర్హులను గుర్తించాలి,
- శంషాబాద్ ESI నిర్మాణానికి రూ.150కోట్లు ఇవ్వాలి
- మావోయిస్టు ప్రాంతాల్లో రోడ్లకు అనుమతులివ్వాలి
- బీబీనగర్ AIMSకి రూ.1365.95 కోట్లు చెల్లించాలి
- రెండు రైల్వే ప్రాజెక్ట్‌లకు అటవీ అనుమతులివ్వాలి
- పెండింగ్‌లో మూడు నీటి పారుదల ప్రాజెక్ట్‌లు- ప్రాజెక్ట్‌ల అంచనాలను సవరించి పంపాలని మోదీ సూచనలు,ఇవన్నీ మోదీ సీఎం రేవంత్ కు వివరించారు.త్వరలో పెండింగ్ ప్రాజెక్ట్‌లపై సీఎం రేవంత్
- నిర్ణయం తీసుకుంటానన్నారు.