V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట ఫిబ్రవరి 26: రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ సి ఈ ఓ చుండ్రు గోవిందరాజు షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతగా నిలిచారు.
ఈనెల 21 నుండి25 తేదీలలో విజయవాడ లో జరిగిన ఏపీ మాస్టర్స్ ఛాంపియన్ షిప్ పోటీలలో ఆయన పాల్గొన్నారు. షటిల్ బ్యాడ్మింటన్ 75 ఏళ్లు ప్లస్ విభాగం చుండ్రు గోవిందరాజు, కృష్ణమూర్తి డబుల్స్ టీమ్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకుంది. ఈ మేరకు విజేత లుగా నిలిచిన జట్టు ను పలువురు అభినందించారు.
ఏపి మాస్టర్స్ చాంపియన్ షిప్ పోటీల్లో విజేతగా చుండ్రు గోవిందరాజు
February 26, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
అమలాపురం రూరల్ సీఐగా ప్రశాంత్ కుమార్
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ సీఐ గా ప్రశాంత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన పి గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేశారు.
క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో రాణించాలి ఎమ్మెల్యే ఆనందరావు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 16: క్రీడాకారులు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో క్రీడా స్ఫూర్తితో ప్రపంచ స్థాయిలో రాణించి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]
మండల అధ్యక్షుడు మేడిశెట్టి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ సభ విజయవంతం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 15: అయినవిల్లి మండలం తొత్తరమూడి లో మండల అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యం లో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ […]
బాణాసంచా పేలుళ్లు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి సుభాష్
రాయవరం,అక్టోబర్ 08 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమరావతి నుంచి నేరుగా రాయవరం చేరుకున్న మంత్రిక్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలుబాణాసంచాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాయవరం మండలం కొమరిపాలెంలో బుధవారం బాణాసంచా […]