శిరంగు శ్రీనుకు ఎమ్మెల్సీ తోట పరామర్శ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట ఫిబ్రవరి 22: మాతృమూర్తి వియోగం లో వున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు, కాపు అభ్యుదయ సంఘం నాయకుడు శిరంగు శ్రీనివాస్‌ను మండపేట నియోజకవర్గ వైసిపి ఇంచార్జీ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు శనివారం పరామర్శించారు. 12 వ వార్డులోని ఆయన నివాసానికి వెళ్లి దివంగత చంద్రావతి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు పట్టణ ప్రముఖుడు, ప్రముఖ వ్యాపారవేత్త బిక్కిన చిన్న పరామర్శించి విచారం వ్యక్తం చేశారు.ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు శెట్టి నాగేశ్వరరావు,తణుకు అశోక్, నందికోళ్ల శ్రీను, నందికోళ్ల సూరిబాబు, వీరబాబు, శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

ఎమ్మార్వో అశోక్ కుమార్ ముందు హాజరు పరిచిన బెల్ట్ షాప్ లు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఏప్రిల్ 04: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం పరిధిలో ఉన్న ముగ్గురు బెల్ట్ షాప్ నిర్వాహకులను అరెస్ట్ […]

3,4 తేదీల్లో మాల సంక్షేమ సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ పర్యటన

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 30: ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అధ్యక్షులు (చైర్మన్) డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ జూలై, 3, […]

జగన్ కు సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు

జగన్ కు సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్ చెప్పారు. “మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వైఎస్ జగన్ […]

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ను అవమానపరిచిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై చర్యలు తీసుకోవాలి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు అమలాపురం ఆగస్టు 26: రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి కొత్త జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు […]