మంత్రులకు ర్యాంకులు. సీఎం చంద్రబాబుకు 6 నెంబర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – విజయవాడ ఫిబ్రవరి 06:డిసెంబరు వరకు దస్త్రాల క్లియరెన్స్ లో మంత్రుల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. తాను 6వ స్థానంలో ఉన్నట్టు సీఎం చెప్పారు. మొదటి స్థానంలో ఎన్ఎండీ ఫరూఖ్, రెండో స్థానంలో కందుల దుర్గేశ్, మూడో స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఇకపోతే సీఎం చంద్రబాబు ఆరో స్థానంలో ఉండగా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో ఉన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కు చెందిన వాసంశెట్టి సుభాష్ కు 25 వ స్థానంలో నిలిచినట్లు ప్రకటించారు.

Related Articles

మహిళా సంఘాలకు క్రెడిట్ ప్లాన్ పై శిక్షణ (అయినవిల్లి మండలం)

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి మార్చి 28: స్వయం సహాయక సంఘ సభ్యులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అవసరమైన జీవనోపాదులు మరియు ఋణాలు గూర్చి ఎంపిక చేసిన ఎన్యూ […]

మండపేటనియోజకవర్గంలో ఎక్కడైనా కల్తీ మద్యం ఉంటే రుజువు చేయాలి:ఎమ్మెల్యే వేగుళ్ళ సవాల్…

జగన్ హయంలో పాపమే ఇది… అభివృద్ధి చూసి ఓర్వలేని తనం… V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – మండపేట అక్టోబర్14: కల్తీ మద్యం ఉంటే అడ్డుకోరె… కల్తీ మద్యం వ్యతిరేకంగా […]

Central Bank of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జూలై 30: 👉CBI Recruitment Notification: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ. ఇంటర్వ్యూ ద్వారా […]

పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ దే గెలుపు చింతా

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం ఆగస్టు 13: నేడు జరిగిన పులివెందుల జెడ్పీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయం సాధించనుంది. రాబోయే ఓటమిని తట్టుకోలేక కూటమి […]