
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం ఆగస్టు 13:
నేడు జరిగిన పులివెందుల జెడ్పీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విజయం సాధించనుంది. రాబోయే ఓటమిని తట్టుకోలేక కూటమి ప్రభుత్వం అంతులేని అరాచకాలు సృష్టించింది. ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి మొదలు ఎందరో వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయించినా, భారీగా దొంగ ఓట్లు వేయించినా ఇక్కడ టీడీపీ గెలుపు అసాధ్యం అని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు తెలిపారు
