ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను అత్యంత మెజార్టీతో గెలిపించాలి: అయినవిల్లి మండలం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి ఫిబ్రవరి 06:అయినవిల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాసురావు అద్యక్షతన గురువారం ఉభయ గోదావరి జిల్లాల పట్టబద్రుల శాసనమండలి అభ్యర్ది పేరాబత్తుల రాజశేఖర్ తరుపున ఎన్నికల‌ సమావేశం మండల తెదేపా కార్యాలయంలో నిర్వహించారు.డాక్టర్ బి.ఆర్ అంబెద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం‌ నియోజకవర్గం అయినవిల్లి మండలంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యాతిధిగా పి.గన్నవరం నియోజకవర్గ పట్టబద్రుల ఎన్నిక ప్రక్రియ పరిశీలకులు శాసనమండలి సభ్యుడు దువ్వాడ రామారావు, పి.గన్నవరం నియోజకవర్గ తెదేపా పరిశీలకులు షేక్ సుభాన్ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో మోకా ఆనంద సాగర్, సయ్యపరాజు సత్తిబాబు రాజు , దాసరి వీరవెంకట సత్యనారాయణ , మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు ,నేదునూరి వీర్రాజు, మద్దా చంటిబాబు, పెండ్ర రమేష్ , కళ్ళేపల్లి వెంకట సుబ్బరాజు గారు, బిక్కిన బాబీ, పోలిశెట్టి రాజేష్, కుడుపూడి దుర్గారావు (బుజ్జి), వైస్ ఎంపిపి అడపా నాగభూషణం , వర్రే శ్రీను , గుమ్మడి వెంకటేశ్వరరావు ,మోత వెంకటేశ్వరరావు , మోత సత్తిబాబు, మరియు ఎన్డిఏ కూటమి నాయకులు,ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని పేరాబత్తుల రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Related Articles

76 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – పి.గన్నవరం జనవరి 26: 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]

అమలాపురం ప్రజా వేదిక లో 218 అర్జీలు స్వీకరించిన కలెక్టర్స్ మరియు రెవిన్యూ అధికారులు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 6: అర్జీదారుల వ్యక్తిగత, సామాజిక సమస్యలను సంతృప్తికర స్థాయిలో నాణ్యతతో పరిష్కరిస్తూ పీజిఆర్ఎస్ నిర్వహణ తీరు పట్ల అర్జీదారులలో విశ్వసనీయతను పెంపొందించాలని […]

దళిత సేన ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం జనవరి 03: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం భూపయాగ్రహారంలో శుక్రవారం దళిత సేన ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194 వ.జయంతి […]

పరిష్కార వేదిక/1100 కాల్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 25:ఈ నెల మే 26 వ తేది సోమ వారం ఉదయం 10 గంటల నుండి స్థానిక కలెక్టరేట్లో గోదావరి భవన్ […]