కోర్టు ఆదేశాలు గౌరవంగా చనిపోయే హక్కు

తీవ్ర అనారోగ్యానికి గురై, చికిత్సల అనంతరం కోలుకోవడం సాధ్యం కాని రోగులు గౌరవంగా చనిపోయే హక్కుకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు. కారుణ్య మరణానికి అర్జీ పెట్టుకున్న రోగిని రెండు దశల్లో తనిఖీ చేస్తారు. చివరిగా న్యాయస్థానం ముందు నివేదికను ఉంచి, అనుమతులు పొందాక ఆ రోగి కోరిక నెరవేరుస్తారు.

Related Articles

ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక తవ్వకాలు జరగకూడదు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి 3: జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు మరియు రవాణాపై ప్రత్యేక తనిఖీలు చేపడుతూ అక్రమంగా ఇసుక తరలింపు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా […]

డాక్టర్ రవితేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన V9 మీడియా సంస్థ చైర్మన్ వినయ్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం జూన్ 23: డాక్టర్ కారెం రవితేజ కు పుట్టినరోజు V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ చైర్మన్ […]

మంద కృష్ణ పై పోలీస్ స్టేషన్ లో మాలమహానాడు ఫిర్యాదు.

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లక్ష డప్పులు వెయ్యి గొంతులు నినాదం మాల మాదిగలను రెచ్చగొట్టే విధంగా ఉందని. మందకృష్ణ పై వెంటనే కేసు నమోదు […]

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 31: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ నూతన సంవత్సరం 2025 కు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా […]