నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 31:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ నూతన సంవత్సరం 2025 కు శుభాకాంక్షలు తెలిపారు.

జిల్లా ప్రజానీ కానికి జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ 2025 నూతన సంవత్సర శుభా కాంక్షలు మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 2024 సంవ త్సరానికి వీడ్కోలు పడుకుతూ 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2024 సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పటిష్టంగా అమలు పరిచి జిల్లాను అన్ని రంగాలలో అభ్యు దయ, ప్రగతి పథంలో పయనింప చేయడం జరిగిందని,భవిష్యత్తులో కూడా ప్రభుత్వ, అభివృ ద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరింత పటిష్టంగా అమ లు పరుస్తూ పథక ఆశ యాలతోపాటు లక్షిత వర్గాలకు సంక్షేమ ఫలా లు సకాలంలో అందించే దిశగా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు ఎప్పటి కప్పుడు తీసుకుంటోoద న్నారు. కొత్త ఏడాదిలో కోనసీమ జిల్లా అన్ని రంగాలలో మరింత గా సర్వతోముఖాభివృద్ధి సాధించేలా నూతన ఓరవడితో నిర్మాణాత్మక అభివృద్ధికి చేసే కృషిలో ప్రతి ఒక్కరు భాగస్వాము లు కావాలన్నారు. అదే విధంగా జిల్లా ప్రజలకు నూతన సంవత్సరంలో భగవంతుని దయతో మంచి జరగాలని ఆకాం క్షించారు. 2025 నూతన సంవత్సరంలో జిల్లా వాసులందరూ సిరి సంపదలు ఆయురారోగ్యాలతో ఆరోగ్యవంత మైన జీవనాన్ని గడపాలని కోరుతూ కొంగోత్త ఆశలతో నూతన సంవ త్సరానికి ఘన స్వాగతం పలికారు కొత్త అశలు ఆశయాలతో ముందుకు సాగాలని కొత్త సంవత్సరం మీ జీవితంలోకి సంతోషాలు విజయాలు తీసుకురావాలని తల పెట్టే ప్రతి పని విజయ వంతమై మరపురాని జ్ఞాపకాలను అందించాలని, మీ కలలు నిజమయ్యే సంవత్సరం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Related Articles

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి…

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం, జూన్ 1,2025 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్… వైద్యం ఖర్చుల నిమిత్తం […]

నిరుపేదలకు వైద్యం అందించటమే కోనసీమ కేర్ హాస్పిటల్ లక్ష్యం: డాక్టర్ కారెం రవితేజ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-ఉప్పలగుప్తం డిసెంబర్ 30 నిరుపేదలకు వైద్యం అందించడం కోసం మే అమలాపురంలో కోనసీమ కేర్ ఆసుపత్రి నిర్మించడం జరిగిందని చల్లపల్లి గ్రామంలో డాక్టర్ కారెం రవితేజ […]