మంద కృష్ణ పై పోలీస్ స్టేషన్ లో మాలమహానాడు ఫిర్యాదు.

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లక్ష డప్పులు వెయ్యి గొంతులు నినాదం మాల మాదిగలను రెచ్చగొట్టే విధంగా ఉందని. మందకృష్ణ పై వెంటనే కేసు నమోదు చేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్ నందు. సోమవారం మాల మహానాడు నాయకులు కొంకి వెంకట బాబ్జి, గెద్దాడ బుద్ధ రాజ్,పాము సత్యనారాయణ,పెయ్యిల చిట్టిబాబు, కాశి శ్రీరామ్, గుత్తాల నాగేశ్వరరావు, నడింపల్లి సుబ్బరాజు, పెయ్యిల కొండబాబు,పెయ్యిల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

ఎమ్మెల్యే గిడ్డి ఆదేశాలతో కన్నతల్లి వద్దకు చేరిన అదృశ్యమైన బాలిక.

ప్రజా ఆయుధం పి.గన్నవరం మార్చి 02:ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రజా ఆయుధం మీడియాలో వచ్చిన అదృశ్యమైన బాలిక అనే కథనానికి పి. గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ వెంటనే స్పందించారు.పి […]

సముద్ర తీర ప్రాంతంలో రొయ్యల చెరువులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం, జనవరి 27: సముద్ర తీర ప్రాంత ఆక్వా జోన్ మరియు ఆక్వాయేతర జోన్లలో ఎంత మేర విస్తీర్ణంలో బ్యాకీస్ వాటర్ ప్రెస్ వాటర్ […]

అ జిల్లా కు వాయుగుండం రెండోవైపు వరదలు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 26: ఉత్తర, మధ్య బంగాళా ఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం శుక్రవారం వాయువ్య, పశ్చిమమధ్య బంగాళా ఖాతంలో వాయు గుండంగా బలపడుతుంద ని […]

ఎమ్మార్వో వి ఎస్ దివాకర్ ఆధ్వర్యంలో రీ సర్వే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ర్యాలీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ఉప్పలగుప్తం డిసెంబర్ 30: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గ్రామం లో రీ సర్వే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ ర్యాలీ […]