ప్రభుత్వ పాఠశాలకు డిజిటల్ స్కూళ్లుగా తీర్చిదిద్దేంకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లకు బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తామని వెల్లడించారు. భారతీయ భాషల పుస్తకాలకు డిజిటల్ రూపం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ స్కూళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంగన్ వాడీ కేంద్రాలకు కొత్త హంగులు అద్దుతామన్నారు.
ప్రభుత్వ స్కూళ్లకు బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తాం
February 1, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
నూతన ప్రభుత్వం డా.బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో లక్షలు కోట్లు అభివృద్ధి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 12: నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సంద ర్భంగా జిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఈ దిగువ ఉదహరించడమైనదని […]
హోమ్ ప్రొసీడింగ్స్ ఐబి సెక్యూరిటీ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ పిడిఎఫ్ 4987 పోస్టులు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -జూలై 27: Home Proceedings IB Security Assistant Recruitment 2025 Notification PDF Out for 4987 PostsIB Security Assistant […]
అత్యంత వైభవంగా వినియోగదారుల దినోత్సవం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- మలాపురం డిసెంబర్ 19: ఈనెల 24 తేదీ నిర్వహించబోయే జాతీయ వినియోగదారుల దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని డాక్టర్ బి ఆర్ […]
సోమవారం అమలాపురం ప్రజా వేదిక !1100 నెంబర్ కు కాల్ చేయవచ్చు కలెక్టరేట్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 28; ఈనెల 29 వ తేదీ సోమవారం స్థానిక కలెక్టరేట్ లో ఉదయం 10 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార […]