అమలాపురం కలెక్టర్ మహేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 10:

జిల్లా అభివృద్ధికి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల తీసుకునే చర్యలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి జీవితం సుఖ శాంతులతో, విజయాలతో నిండి ఉండాలని ఆకాం క్షిస్తూ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు బుధవారం జిల్లా కలెక్టర్ వారికి జన్మదిన శుభా కాంక్షలు తెలిపారు. బుధవారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వారి జన్మదినోత్సవాన్ని పురస్క రించుకొని పలువురు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో పయనించేలా దిశానిర్దేశం చేస్తున్న జిల్లా కలెక్టర్ వారికి స్థానిక రెవెన్యూ సిబ్బంది జన్మదిన శుభాకాంక్షలు. తెలియజేశారు. మరిన్ని విజయాల సాధించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు జిల్లా అభివృద్ధికి మీరు చేస్తున్న కృషికి పలువురు ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలని, ఇంకా మరిన్ని పుట్టిన రోజులు జరుపు కోవాలoటూ శుభాకాంక్షలు తెలిపారు జిల్లా అభివృద్ధి, ప్రజాసేవ, ప్రజల సంక్షేమంపై కలెక్టర్ కృషిని శ్లాగిస్తూ భవి ష్యత్తులో మరిన్ని విజయా లను సాధించాలని జిల్లా స్థాయి అధికారులు పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్ర మంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, డిఆర్ఓ కే మాధవి, డి ఐ పి ఆర్ ఓ సిహెచ్ శ్రీనివాస్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు,ఏవో కే కాశీ విశ్వేశ్వరరావు, డి ఆర్ డి ఎ పిడి జయచంద్ర గాంధీ, జిల్లా గృహ నిర్మాణ సంస్థ పిడి నర సింహా రావు, ఎస్ డి సి పి కృష్ణమూర్తి సెక్షన్ సూపరింటెండెంట్లు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

స్త్రీ శక్తి పథకం మహిళల ప్రయాణానికి ఒక వరంగా మారింది శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఆగస్టు 15: స్త్రీ శక్తి పథకం మహిళల ప్రయాణానికి ఒక వరంగా మారిందని స్థానిక శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు అన్నారు. శుక్ర వారం […]

డాక్టర్ రవితేజకు చైర్మన్ కారెం శివాజీ ఆశీస్సులు

మాజీ కమిషన్ చైర్మన్ డా”కారెం శివాజీ, డాక్టర్ కారెం రవితేజ ను అభినందించి ఆశీర్వదించారు.మాజీ చైర్మన్ కారెం శివాజీ తనయుడు కోనసీమ కేర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ రవితేజ ఎండి కు […]

ఏఏఐసీఎల్ఎస్ లో అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాల భర్తీ.

AAICLAS Recruitment Notification: ఏఏఐసీఎల్ఎస్ లో అసిస్టెంట్ (సెక్యూరిటీ) ఉద్యోగాల భర్తీ. 👉మొత్తం ఖాళీలు: 166 👉అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణత అవసరం. ▪️జనరల్ అభ్యర్థులకు కనీసం 60% […]

తిరుపతి రాజమండ్రి మధ్య కొత్త విమాన సర్వీసు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- రాజమండ్రి సెప్టెంబర్ – 20: ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమండ్రి, భారత ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి మధ్య ప్రయాణ దూరం మరింత సంక్షిప్తం అయిందని […]