డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రెట్ లో భారత రాజ్యాంగంపై వ్యాసరచన, క్విజ్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 25:

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శనివారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లోని గోదావరి భవన్ నందు భారత రాజ్యాంగంపై వ్యాసరచన, క్విజ్ పోటీ లను నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు ఈ సం దర్భంగా ఆయన క్విజ్ పేపర్లను ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఈ రెండు పోటీలలో ప్రతిభ సృజ నాత్మకతను కనపరిచి ముందంజలో నిలవాలని ఆకాంక్షించారు. డీఈవో షేక్ సలీం భాష మాట్లా డుతూ వివిధ పాఠశాల లకు చెందిన 132 మంది క్విజ్ పోటీలకు 22 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీలకు హాజరయ్యార న్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జివి ఎస్ సుబ్రహ్మణ్యం అసి స్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ హను మంతరావు కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి బివివి సుబ్రహ్మణ్యం డిస్టిక్ అకాడమిక్ కోఆర్డినేటర్ పి.వి బ్రహ్మానందం క్విజ్ మాస్టర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Articles

వైఎస్సార్‌సీపీ యువజన విభాగం కన్వీనర్‌గా శ్రీకృష్ణ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -మండపేట ఫిబ్రవరి06: మండపేట లో వైసిపి బలోపేతం కు కృషి చేస్తానని నియోజకవర్గ యువజన విభాగం కన్వీనర్‌ చోడే శ్రీకృష్ణ పేర్కొన్నారు.వైఎస్సార్‌ సీపీ మండపేట […]

కాస్సేపటికి జైలు నుండి రైతులు విడుదల

కాసేపట్లో జైలు నుంచి లగచర్ల రైతుల విడుదలరాత్రి జైలు అధికారులకు బెయిల్‌ పేపర్లు అందజేత16 మంది రైతులను విడుదల చేయనున్న అధికారులు

పేలుడు ఘటనపై తీవ్ర విషాదం వ్యక్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అయినవిల్లి సెప్టెంబర్ 30: డా. బి.ఆర్. అంబేద్కర్కోనసీమలో జరిగిన పేలుడు ఘటనపై తీవ్ర విషాదం వ్యక్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి, సెప్టెంబర్ 30: […]

ఏపీలో 10 వేలు ఉద్యోగాలు: నారా

ఆంధ్రప్రదేశ్ లో యువతకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో త్వరలో 10, వేలుకు పైగా ఉద్యోగాలు రాబోతున్నట్లుఉద్యోగాలు రాబోతున్నట్లు వెల్లడించారు. విశాఖలోని గీతం వర్సిటీయూనివర్సిటీ వేదికగా నిర్వహించే నిర్వహించనున్న కెరీర్ ఫెయిర్లోకెరీర్ […]