ఏపీలో 10 వేలు ఉద్యోగాలు: నారా

ఆంధ్రప్రదేశ్ లో యువతకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో త్వరలో 10, వేలుకు పైగా ఉద్యోగాలు రాబోతున్నట్లుఉద్యోగాలు రాబోతున్నట్లు వెల్లడించారు. విశాఖలోని గీతం వర్సిటీయూనివర్సిటీ వేదికగా నిర్వహించే నిర్వహించనున్న కెరీర్ ఫెయిర్లోకెరీర్ ఫెయిర్లో 49 అగ్రశ్రేణి ఐటీ, ఐటీ సంబంధిత కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ ఫెయిర్లో ఫెయిర్లో పదివేల ఉద్యోగావకాశాలను కల్పించనున్నామని.. రాష్ట్ర యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోకేశ్ ట్వీట్ చేశారు.

Related Articles

జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సర్వసభ్య సమావేశానికి కలెక్టర్ ఆహ్వానం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 30: జూలై రెండో తేదీ బుధవారం జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సర్వసభ్య సమావేశానికి ప్రతి జిల్లా అధికారి పూర్తి […]

సర్దార్ గౌతు లచ్చన్న సేవలు మరువలేనివి బండారు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- కొత్తపేట ఆగస్టు 16: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సర్దార్ గౌతు లచ్చన్న దేశానికి అందించిన సేవలు మరువలేనివని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు […]

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు చాలా అవసరం: మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం జనవరి 31:విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు చాలా అవసరమని, క్రీడలు వారిలో శారీరక దృఢత్వాన్ని,మనోబలాన్ని పెంచుతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ […]

కష్టపడి చదివిన విద్యార్థినీ విద్యార్థు లకు ఉజ్వల భవిష్యత్తు: జాయింట్ కలెక్టర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 13: కష్టపడి చదివిన విద్యార్థినీ విద్యార్థు లకు ఉజ్వల భవిష్యత్తు సొంతం అవుతుందని భవిష్యత్తులో ఉన్నత విద్యాభ్యాసానికి జిల్లా యంత్రాంగం అన్ని […]