దళితులకు అన్యాయమే ! ఎమ్మెల్సీ పండుల కొవ్వలి కి ప్రయాణం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు కొవ్వలి జనవరి 14:అమలాపురం 16 పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ డాక్టర్ పండుల రవీంద్రబాబు (ఐఆర్ఎస్) ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామానికీ మంగళవారం వెళ్ళనున్నారు. పాత పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామపంచాయతీ పరిధిలో దళిత భూములు సమస్య వివాదానికి చోటు చేసుకుంది. ఆ గ్రామంలో నివసిస్తున్న దళిత కుటుంబాలు పూర్వం నుండి సాగు చేసుకుంటున్నా పంట భూములు అక్రమంగా తమ వద్ద నుండి స్వాధీనం చేసుకునే ప్రయత్నం గ్రామ దీప్ నిర్వాహకురాలు చేస్తున్నారని గత వారం రోజులు నుండి దళిత సంఘాలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు ప్రస్తుతం ఎమ్మెల్సీ డాక్టర్ పండుల రవీంద్రబాబు (ఐఆర్ఎస్) మంగళవారం కోవ్వలి గ్రామానికి చేరుకుని దళిత సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి పోరాడుతారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి రాజు సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని విడుదల చేశారు.

Related Articles

10 వ తరగతి నుండి పీజీ వరకు జాబ్ మేళా గ్రేస్ డిగ్రీ కళాశాల పి.గన్నవరం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 24: నిరుద్యోగులకు, ఉద్యోగా ర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలు ఒకే వేదికపైకి వచ్చి నిర్వ హించే ఉద్యోగ నియామక […]

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం, ఏప్రిల్ 13,2025 వైద్యం ఖర్చుల నిమిత్తం నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి దరఖాస్తు చేసుకున్న పలువురికి రామచంద్రపురం హౌసింగ్ బోర్డు కాలనీ లోని […]

కృష్ణా జిల్లా నాగాయలంక మత్స్యకారులు మృతి

బోటు నుంచి జారిపడిన మత్స్యకారులు.రెండుకు చేరిన మృతుల సంఖ్య V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అంతర్వేది జూన్ 16: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలోని సాగర సంగమం […]

లిడియా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రావులపాలెంలో క్రిస్మస్ వేడుక.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రావులపాలెం డిసెంబర్ 18: ఆంధ్ర యూనివర్సిటీ అనుబంధం లిడియా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రావులపాలెం లో బుధవారం రాత్రి ఘనంగా క్రిస్మస్ వేడుకలు మేనేజ్మెంట్ […]