V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 12:ఎస్ యానం బీచ్ లో సందడి మొదలైంది.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి యానం బీచ్ లో సంక్రాంతి సంబరాలు స్థానిక శాసనసభ్యులు ఆనందరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సినీ నటులు హాజరవుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం ముస్తాబు అవుతున్నా బీచ్ ప్రాంగణంలో సాండ్ బైకులను ఎమ్మెల్యే ఆనందరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహ కార్యదర్శి మెట్ల రమణబాబు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఎస్ యానం బీచ్ లో మొదలైన సందడి. సాండ్ బైక్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే
January 12, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
కమ్యూనిస్టు నాయకుడు మచ్చా నాగయ్య మృతి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 29: మచ్చా నాగయ్య మృతి కి పలువురు సంతాపం తెలిపారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలానికి […]
అయినవిల్లి మండలం ఫోటో,వీడియో గ్రాఫిక్ యూనియన్ ఆధ్వర్యంలో కాశి కు ఘణ సన్మానం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ – అయినవిల్లి ఆగస్టు 19: అయినవిల్లి మండలం ఫోటో,వీడియో గ్రాఫిక్ యూనియన్ ఆధ్వర్యంలో కాశి కు ఘణ సన్మానం జరిగింది.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ […]
అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమో రియల్ డే
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 18: అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమో రియల్ డే – 2025 ను పురస్కరించు కొని ఎయి డ్స్ వ్యాధిగ్రస్తులకు […]
కాగిత రమణ కుటుంబాన్నికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఎడిటర్ వినయ్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం అక్టోబర్ 20: కాగిత రమణ కుటుంబాన్నికి ప్రజా ఆయుధం మీడియా చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్ బి ఆర్ […]