V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అయినవిల్లి జనవరి 11:సంక్రాంతి పండగకు కోడిపందాలు నిర్వహించకూడదని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ ఎస్పీ లు ఆదేశాలు జారీ చేశారు.ఆ తరహాలో మండల స్థాయి అధికారులు, పై అధికారులు ఆదేశాల మేరకు ఎక్కడైనా ఎటువంటి కోడిపందాలు గుండాట జూదం మరియు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే ఇదంతా ప్రతి ఏడాది మామూలే అంటూ నిర్వాహకులు పందాలు నడిపించేందుకు బరిలు సిద్ధం చేస్తున్నారు.అయితే అధికారులు మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయని ముమ్మారు చెబుతున్నారు. అంతేకాకుండా కోడిపందాలు ఆడే స్థలాలను, రెవెన్యూ అధికారులు గుర్తించి ఆన్ లైన్ లో సర్వే నెంబర్లను పెండింగ్ పెట్టె ప్రయత్నం చేస్తున్నారని విశ్వసినీయమైన సమాచారం. చూడాలి మరి ఎంతవరకు నిలబడతారో !
కోడి పందాలకు బరి సిద్దం అంతా మామూలే: నిర్వాహకులు ధీమా!
January 11, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
కోడిపందాలు పై పోలీసులు ఉక్కు పాదం 20 కోళ్లు,5,800 నగదు,6 మోటార్ సైకిల్ స్వాధీనం.
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-సూళ్లూరుపేట తిరుపతి జనవరి 13: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మతకముడి గ్రామ శివారులో కోడిపందాల నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన ఏమాత్రం తగ్గలేదు […]
కొనుగోలు చేసిన వస్తువులకు రసీదు తీసుకోవడం మంచిది: జాయింట్ కలెక్టర్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 24: నేటి ఆధునిక కాలం లో వస్తువు, మరియు సేవల వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువు కు రసీదు తీసుకోకపోవడం వంటి […]
త్వరలోనే మరో మెగా డీఎస్సీ: భట్టి
నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భారీ గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలోనే మరో 6 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయబోతున్నట్టు ప్రకటించారు. శనివారం ‘ఒకరోజు హాస్టల్ తనిఖీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. […]
దివ్యాంగులకు పెద్దదిక్కుగా వెంకయ్య నాయుడు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అల్లవరం జనవరి 22: దివ్యాంగులకు పెద్దదిక్కుగా ఒంటెద్దు వెంకయ్య నాయుడు సాయ సహకారాలు మరువలేనిదని పరశురాముడు అన్నారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ […]