డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్. యానాం బీచ్ లో అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరగనున్నాయి.
ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరోయిన్ హెబ్బా పటల్ సందడి చేయనున్నదని సమాచారం. ఈ నేపథ్యంలో హీరోయిన్ హెబ్బా పటేల్ ఓ వీడియోలో మాట్లాడుతూ ఈనెల 15న జరిగే సంబరాలకు నేను వస్తున్నానని మీరు కూడా రావాలని శనివారం ఒక వీడియో విడుదల చేసారు.
అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు బీచ్, సినీ నటి హెబ్బా పటేల్ రాక
January 11, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
బెస్ట్ ఎక్స్ లెన్స్ అవార్డు గ్రహీత డాక్టర్ కారెం రవితేజ కు ఘన సన్మానం.
కోనసీమ హాస్పిటల్ ఎండి డాక్టర్ కారెం రవితేజా కు ఘన సన్మానం. ఇటీవల న్యూ ఢిల్లీ లో బెస్ట్ ఎక్స్ లెన్స్ అవార్డు ను అందుకున్న సందర్బంగా కోనసీమ కేర్ హాస్పిటల్ అధినేత, డాక్టర్ […]
అమలాపురంలో జాతీయ ఓటర్లు దినోత్సవం ర్యాలీలో జాయింట్ కలెక్టర్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జనవరి 25: జాతీయ ఓటర్లు దినోత్సవాన్ని పురస్క రించుకొని శనివారం ఉదయం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా కలెక్టర్ కార్యాలయం […]
నిపుణులతో మధ్యాహ్న భోజన పథకాన్ని రూపొందించారు: ఎమ్మెల్యే ఆనందరావు
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతోమంది నిపుణులతో మధ్యాహ్న భోజన పథకాన్ని రూపొందించారు: ఎమ్మెల్యే ఆనందరావు V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 4: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ […]
శానపల్లిలంక లో ఘనంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ పుట్టిన రోజు వేడుకలు.
ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పెన్నా లు పంపిణీ V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అయినవిల్లి జనవరి 23:తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఆంధ్రప్రదేశ్ ఐటి మరియు […]