అమలాపురం కలెక్టర్ మహేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం సెప్టెంబర్ 10:

జిల్లా అభివృద్ధికి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల తీసుకునే చర్యలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి జీవితం సుఖ శాంతులతో, విజయాలతో నిండి ఉండాలని ఆకాం క్షిస్తూ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు బుధవారం జిల్లా కలెక్టర్ వారికి జన్మదిన శుభా కాంక్షలు తెలిపారు.

బుధవారం స్థానిక డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వారి జన్మదినోత్సవాన్ని పురస్క రించుకొని పలువురు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో పయనించేలా దిశానిర్దేశం చేస్తున్న జిల్లా కలెక్టర్ వారికి స్థానిక రెవెన్యూ సిబ్బంది జన్మదిన శుభాకాంక్షలు. తెలియజేశారు. మరిన్ని విజయాల సాధించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు జిల్లా అభివృద్ధికి మీరు చేస్తున్న కృషికి పలువురు ధన్యవాదాలు తెలిపారు.

ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలని, ఇంకా మరిన్ని పుట్టిన రోజులు జరుపు కోవాలoటూ శుభాకాంక్షలు తెలిపారు జిల్లా అభివృద్ధి, ప్రజాసేవ, ప్రజల సంక్షేమంపై కలెక్టర్ కృషిని శ్లాగిస్తూ భవి ష్యత్తులో మరిన్ని విజయా లను సాధించాలని జిల్లా స్థాయి అధికారులు పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్ర మంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, డిఆర్ఓ కే మాధవి, డి ఐ పి ఆర్ ఓ సిహెచ్ శ్రీనివాస్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు,ఏవో కే కాశీ విశ్వేశ్వరరావు, డి ఆర్ డి ఎ పిడి జయచంద్ర గాంధీ, జిల్లా గృహ నిర్మాణ సంస్థ పిడి నర సింహా రావు, ఎస్ డి సి పి కృష్ణమూర్తి సెక్షన్ సూపరింటెండెంట్లు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

మానేపల్లి లో అక్రమ ఇసుక తవ్వకాలు పై కన్నుఎర్ర

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మే 14: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామం శివాయిలంక నందు అక్రమంగా మట్టి […]

ఇజ్రాయిల్ దేశంలో మరణించిన వానపల్లి ప్రసాద్ కుటుంబానికి రెండు లక్షల ఏడు వేలు/- ఆర్థిక వివరాలు

తెలుగు రాష్ట్రం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 22: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపా లెం మండలం రావులపాలెం చెందిన వానపల్లి విదేశాల లో ఉపాధి పొంది కుటుంబాన్ని […]

మేజిక్ రాజాకు పీసీ సర్కార్ మెమోరియల్ అవార్డ్

ప్రముఖ ఇంద్రజాలికులు, బహుముఖ ప్రజ్ఞాశాలి మేజిక్ రాజాను మరో అవార్డు వరించింది. ఇప్పటికే లెక్కకు మిక్కిలి అవార్డులు.. సన్మానాలు-సత్కారాలు అందుకున్న మేజిక్ రాజా ఖాతాలో మరో అవార్డు చేరింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇంద్రజాలికునిగా, […]

v9 ప్రజాయుధం దినపత్రిక