ప్రజా ఆయుధం పి.గన్నవరం మార్చి 02:ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రజా ఆయుధం మీడియాలో వచ్చిన అదృశ్యమైన బాలిక అనే కథనానికి పి. గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ వెంటనే స్పందించారు.
పి గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలానికి చెందిన జూనియర్ ఇంటర్ విద్యార్థిని తన తల్లితో కలిసి హాల్ టికెట్ తీసుకుని ముక్తేశ్వరం మెయిన్ కూడలి లో ఉండగా ఒక యువకుడు బైక్ పై వచ్చి అమ్మాయిని ఎత్తుకెళ్లిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గిడ్డి వెంటనే బాలిక జాడ తెలుసుకోవాలని అమ్మాయి తల్లికి అప్ప చెప్పాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీచేశారు.
కొత్తపేట డివిజన్ డిఎస్పి ఆదేశాల మేరకు సీఐ భీమరాజు ఇంటెలిజెన్స్, ఎస్బి , పోలీసులు సహాయంతో రెండు మూడు గంటల్లో బాలికను అయినవిల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. తదుపరి తల్లి మరియు తాతయ్యకు అయినవిల్లి పోలీసులు బాలికను అప్పగించారు. ఇక్కడతో ఈ సమస్యకు పుల్ స్టాప్ పడింది. ఒక కన్నతల్లి ఆవేదం ను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే గిడ్డి స్పందించిన తీరు అభినందనీయమని ఇలాంటి శాసనసభ్యులను ఎన్నుకోవడం వల్ల పార్టీకే కాదు సమాజానికి కూడా శ్రేయస్కరం అంటూ.. ఎమ్మెల్యే అంటే ఏమిటో.. ప్రతి విషయంలో మీరు నిరూపిస్తున్నారని,మీ పనితనం శభాష్ ఎమ్మెల్యే గిడ్డి, అంటూ సోషల్ మీడియాలో ఆయనకు అభినందనలు వెల్లివెత్తుతున్నాయి.
ఎమ్మెల్యే గిడ్డి ఆదేశాలతో కన్నతల్లి వద్దకు చేరిన అదృశ్యమైన బాలిక.
March 2, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
మంత్రులకు ర్యాంకులు. సీఎం చంద్రబాబుకు 6 నెంబర్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – విజయవాడ ఫిబ్రవరి 06:డిసెంబరు వరకు దస్త్రాల క్లియరెన్స్ లో మంత్రుల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. తాను 6వ స్థానంలో […]
అమలాపురంలో అశ్విని డెంటల్ కేర్ ప్రారంభించిన ఎమ్మెల్యే అయితాబత్తుల
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 23: అమలాపురంలో అశ్విని డెంటల్ కేర్ హాస్పిటల్ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]
రవితేజా నేషనల్ బెస్ట్ డాక్టర్ అవార్డు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక- అమలాపురం డిసెంబర్ 14:డాక్టర్ కారెం రవితేజా నేషనల్ బెస్ట్ డాక్టర్ అవార్డు ఢిల్లీ నుంచి అందుకున్నారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో అతి తక్కువ […]
సాంస్కృతి సాంప్రదా యాల కలయికే తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి: కలెక్టర్ మహేష్ కుమార్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం జనవరి 10: సాంస్కృతి సాంప్రదా యాల కలయికే తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి అని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు […]