క్రాప శంకరయ గూడెం ఎంపీటీసీ సభ్యులు గుత్తుల శ్రీరామ్ మూర్తి అకాల మరణానికి గురయ్యారు. ఆయన పార్ధీహానికి అయినవిల్లి మండలం జడ్పిటిసి సభ్యులు గన్నవరపు శ్రీనివాసరావు సోమవారం దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లా బీసీ సీనియర్ నాయకులు మట్టపర్తి రామారావు, కుడిపూడి రామకృష్ణ, విజ్జి బాబు రాజు, గుత్తుల నాగబాబు, కర్రీ సుబ్రహ్మణ్యం, కమిడి వెంకటేశ్వరరావు, తదితరులు శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు.
గుత్తుల శ్రీరామమూర్తి పార్థివ దేహం:జెడ్పిటిసి గన్నవరపు శ్రద్ధాంజలి
January 6, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
బెల్ట్ షాపులు పై ఉక్కు పాదం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి మే19; డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల అనధికార మద్యం విక్రయాలు నిర్వహించే […]
కాగిత రమణ కుటుంబాన్నికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఎడిటర్ వినయ్ కుమార్
ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం అక్టోబర్ 20: కాగిత రమణ కుటుంబాన్నికి ప్రజా ఆయుధం మీడియా చైర్మన్ నేరేడుమిల్లి వినయ్ కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్ బి ఆర్ […]
అమలాపురం కలెక్టరేట్లో ఉద్యోగులకు కంటి వైద్య శిబిరం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం ఫిబ్రవరి 22: సర్వేంద్రియానాo నయనం ప్రధానమని, అన్ని ఇంద్రి యాలలో కళ్ళు ప్రధానమై నవని కంటి ప్రాముఖ్యత ను గుర్తెరిగి ఎప్పటికప్పుడు వైద్య […]
గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, మెరుగైన సౌకర్యాలు:మంత్రి డా.డోలా శ్రీ బాల
ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- రాజోలు,పి. గన్నవరం జూలై 17 : విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలి మంత్రి లోకేశ్ చేతిలో విద్యార్థుల భవిష్యత్తు సురక్షితంగా ఉంది […]