గుంటూరులో హర్ష కుమార్ పోలీసులకు వార్నింగ్

గుంటూరు నల్లపాడు లో వర్గీకరణకు వ్యతిరేకంగా మాలగర్జన బహిరంగ సభ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సభ ప్రారంభంలో సభా ప్రాంగణంలోని కి రాకుండా మాలలను అడ్డుకుంటున్నారని అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ సభా వేదికపై నుంచి మాట్లాడారు. సభకు రానీయకుండా అడ్డుకుంటే సభ అంతా అక్కడకే వస్తాదని. పోలీసులు మీరు ఏమైనా అనుకోండి ఇది వార్నింగ్ గా ! హెచ్చరిక ! ఏదైనా అనుకోండి అంటూ… పోలీసులపై హర్ష కుమార్ మండిపడ్డారు.

Related Articles

కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను బలపర్చాలి వి వి వి చౌదరి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ -మండపేట ఫిబ్రవరి 23:ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రులనయోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ వివివి […]

ఉద్యోగులకు శుభవార్త రూ.2 వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో సంక్రాంతి పండుగ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్జీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి […]

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సుభాష్

కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సంతృప్తి V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం రూరల్, జూలై 22: కూటమి ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని, సూపర్ సిక్స్ పథకాలను […]

రామచంద్రపురం నీటి సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

•రామచంద్రపురం నీటి సంఘం అధ్యక్షులుగా బిక్కిన జగన్నాధ రావు.•ఉపాధ్యక్షులుగా పంపన శ్రీనివాసరావురామచంద్రపురం 14 డిసెంబర్ ప్రజా ఆయుధం ::అంబేద్కర్ కోనసీమ జిల్లాడిసెంబర్ 14 వ తేదీ శనివారం రామచంద్రపురం,తోటపేట,వేగాయమ్మ పేట,వెలంపాలెం,వెల్ల నీటి వినియోగ దారుల […]