V9 ప్రజా ఆయుధం దినపత్రిక
V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా
కుప్పంలో రెండోరోజు నారా భువనేశ్వరి
నేడు కుప్పంలో రెండోరోజు నారా భువనేశ్వరి పర్యటనప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించనున్న భువనేశ్వరిఅనంతరం మహిళలతో భువనేశ్వరి ముఖాముఖిటీడీపీ సీనియర్ నేతలతో సమావేశంకానున్న భువనేశ్వరి
కాస్సేపటికి జైలు నుండి రైతులు విడుదల
కాసేపట్లో జైలు నుంచి లగచర్ల రైతుల విడుదలరాత్రి జైలు అధికారులకు బెయిల్ పేపర్లు అందజేత16 మంది రైతులను విడుదల చేయనున్న అధికారులు
శుక్రవారం ఆ జిల్లాలో భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో నేడు(శుక్రవారం) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, […]
V9 ప్రజా ఆయుధం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-ఆంధ్రప్రదేశ్ లో రేపు (డిసెంబర్ 20) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కృష్ణా, అల్లూరి, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, […]
అత్యంత వైభవంగా వినియోగదారుల దినోత్సవం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- మలాపురం డిసెంబర్ 19: ఈనెల 24 తేదీ నిర్వహించబోయే జాతీయ వినియోగదారుల దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టాలని డాక్టర్ బి ఆర్ […]
హోం మంత్రి నుంచి అమిత్ షాను తొలగించాలి
అంబేద్కర్ ను అవమానించిన హోం మంత్రి అమిత్ షాను తొలగించాలి రామచంద్రపురం 19 డిసెంబర్ ప్రజా ఆయుధం::ద్రాక్షారామంలో గురువారం దళిత,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అరుణోదయ […]
వి ఎస్ ఎం కళాశాలలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల పై ఈనెల 22 అవగాహనా సదస్సు
రామచంద్రపురం 19 డిసెంబర్ ప్రజా ఆయుధం ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం పట్టణంలో ఈనెల 22వ తేదీ, ఆదివారం ఉదయం 9 గంటలకు వి ఎస్ ఎమ్ కళాశాల మైదానంలో కార్మిక శాఖా మంత్రి […]