V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-
ఆంధ్రప్రదేశ్ లో రేపు (డిసెంబర్ 20) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కృష్ణా, అల్లూరి, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. అలాగే అంబెడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.
రేపు అక్కడ భారీ వర్షాలు
December 19, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
శెట్టిబలిజ హెల్పింగ్ హాండ్స్ ద్వారా 25₹వేలు సహాయం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జనవరి 03: శెట్టిబలిజ హెల్పింగ్ హాండ్స్ ద్వారా 25₹వేలు వైద్య సహాయం అందించారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం […]
క్రిస్మస్ వాటికన్ సిటీ నుంచి పోప్ సందేశం
క్రిస్మస్ సందర్భంగా వాటికన్ పోప్ సందేశం ఆయుధాలను పక్కన పెట్టాలి. బుధవారం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 25, 2024న వాటికన్ సిటీ నుంచి పోప్ ఫ్రాన్సిస్ క్రిస్మస్ సందేశం ఇచ్చారు. ఉక్రెయిన్, ఆఫ్రికా […]
మంత్రులకు ర్యాంకులు. సీఎం చంద్రబాబుకు 6 నెంబర్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – విజయవాడ ఫిబ్రవరి 06:డిసెంబరు వరకు దస్త్రాల క్లియరెన్స్ లో మంత్రుల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. తాను 6వ స్థానంలో […]