Author Archives: v9prajaayudham

ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త: కార్మిక శాఖ మంత్రి సుభాష్

రామచంద్రపురం, డిసెంబర్ 17/24: ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసేలా ఎంటర్ప్రెన్యూవర్షిప్ అభివృద్ధి కార్యక్రమం (ఎంటర్ప్రెన్యూవర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) ను డిసెంబర్ 22న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,రామచంద్రాపురంలో నిర్వహించడం […]

సభలో జమిలి బిల్లు ప్రవేశం

లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతి వచ్చింది. ఓటింగ్లో ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో 129 వ రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రవేశపెట్టేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. కాగా, పార్లమెంట్లో […]

జమిలి వ్యతిరేకించిన ఎంపీలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ, సమాజ్వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు వ్యతిరేకించారు. ఇది […]

వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు సిగ్నల్

ఆంధ్రప్రదేశ్: వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైజాగ్ లో మెట్రో ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ 46.23 కిలో మీటర్ల మేరకు 3 కారిడార్లను నిర్మించాలని నిర్ణయించింది. విజయవాడలో మొదటి […]

జమిలి ఎన్నికల బిల్లుపై లోక్సభలో దుమారం

లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడంపై దుమారం రేగింది. ఈ బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) పంపడానికి డివిజన్ కోరాయి. దీంతో JPCకి పంపడానికి కేంద్ర మంత్రి అర్జున్రామ్ […]

21 న మలికిపురం లో జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు: గొల్లపల్లి

మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో డిసెంబర్ 21 న మలికిపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు మాజీ ముఖ్యమంత్రి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి […]

విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నేడు విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఉ.11:30 గంటలకు విజయవాడ చేరుకోనున్న ముర్ముమ.12:05 గంటలకు మంగళగిరిలో..ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరుకానున్న ముర్ముపాల్గొననున్న గవర్నర్‌ నజీర్‌, చంద్రబాబు, పవన్‌సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు

నేడు లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లుబిల్లును ప్రవేశపెట్టనున్న అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్బిల్లు ఆమోదానికి కావాల్సిన 361 మంది ఎంపీల మద్దతుఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతుఇండి కూటమికి 235 మంది ఎంపీల బలంలోక్‌సభలో బీజేపీ […]

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణిరెండు రోజుల్లో బలపడి వాయుగుండంగా మారనున్న ద్రోణిపశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ..తమిళనాడు తీరం వైపు పయనిస్తున్న అల్పపీడనంమూడు రోజుల పాటు ఏపీ, తమిళనాడుకు వర్ష సూచనమోస్తరు నుంచి […]