వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు సిగ్నల్

ఆంధ్రప్రదేశ్: వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైజాగ్ లో మెట్రో ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ 46.23 కిలో మీటర్ల మేరకు 3 కారిడార్లను నిర్మించాలని నిర్ణయించింది. విజయవాడలో మొదటి దశలో మెట్రో లైన్ గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి చేసి, నగరాల అభివృద్ధికి కొత్త బాటలు వేయనుంది.

Related Articles

ఘనంగా S C C డైరెక్టర్ చెల్లి అశోక్ జన్మదిన వేడుకలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ముమ్మిడివరం జూలై 15: ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా […]

పలు బీటీ రోడ్లకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –కే గంగవరం, మే 16: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. […]

వాడపల్లి పూజకు వచ్చి శవమై తేలిన ఖమ్మం విద్యార్ధి పామర్తి దినేష్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – కొత్తపేట జులై 21: ఖమ్మం విద్యార్ధి పామర్తి దినేష్ వాడపల్లి పూజకు వచ్చి శవమై కనిపించాడు.తెలంగాణ ఖమ్మం జిల్లా ఏంచూరు మండల ,లచ్చన్న […]

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో జూన్ 6 నుంచి జూన్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు ఏఅమలాపురం/కాట్రేనికోన జూన్ 5 ,2025 ప్రశాంత వాతావరణంలో డీఎస్సీ పరీక్షలను నిర్వహించాలి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో జూన్ 6 […]