మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో డిసెంబర్ 21 న మలికిపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు మాజీ ముఖ్యమంత్రి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,రాజోలు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ మరియు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకు పిలుపు ఇచ్చారు.
21 న మలికిపురం లో జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు: గొల్లపల్లి
December 17, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
V9 ప్రజా ఆయుధం దినపత్రిక/అండ దండుగా మాజీ మంత్రి & చైర్ పర్సన్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజోలు జూలై 08: V9 ప్రజా ఆయుధం దినపత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ […]
చలో గుంటూరు మాల మహానాడు బహిరంగ సభలో మాల కళాకారులు.
V9 ప్రజా ఆయుధం- గుంటూరు డిసెంబర్ 15:గుంటూరు నల్లపాడు లో ఆదివారం సాయంత్రం చలో గుంటూరు మాల మహానాడు బహిరంగ సభ ప్రారంభమైంది. సభా వేదికపై మాల కళాకారులు మాలలను చైతన్య పరుస్తూ జానపద […]
బంగారు కుటుంబాలను దత్తతనిస్తూ 2029 నాటికి జీరో పేదరికమే ధ్యేయంగా
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 25: ఆర్థిక అసమానతలను మాపేందుకు మార్గదర్శకుల సహకారంతో బంగారు కుటుంబాలను దత్తతనిస్తూ 2029 నాటికి జీరో పేదరికమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ […]