తాజా వార్తలు
జమిలి ఎన్నికల బిల్లుపై లోక్సభలో దుమారం
లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడంపై దుమారం రేగింది. ఈ బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) పంపడానికి డివిజన్ కోరాయి. దీంతో JPCకి పంపడానికి కేంద్ర మంత్రి అర్జున్రామ్ […]
21 న మలికిపురం లో జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు: గొల్లపల్లి
మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో డిసెంబర్ 21 న మలికిపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు మాజీ ముఖ్యమంత్రి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి […]
విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నేడు విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఉ.11:30 గంటలకు విజయవాడ చేరుకోనున్న ముర్ముమ.12:05 గంటలకు మంగళగిరిలో..ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరుకానున్న ముర్ముపాల్గొననున్న గవర్నర్ నజీర్, చంద్రబాబు, పవన్‌సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు
నేడు లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లుబిల్లును ప్రవేశపెట్టనున్న అర్జున్‌రామ్ మేఘ్‌వాల్బిల్లు ఆమోదానికి కావాల్సిన 361 మంది ఎంపీల మద్దతుఎన్డీఏకు 293 మంది ఎంపీల మద్దతుఇండి కూటమికి 235 మంది ఎంపీల బలంలోక్‌సభలో బీజేపీ […]
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణిరెండు రోజుల్లో బలపడి వాయుగుండంగా మారనున్న ద్రోణిపశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ..తమిళనాడు తీరం వైపు పయనిస్తున్న అల్పపీడనంమూడు రోజుల పాటు ఏపీ, తమిళనాడుకు వర్ష సూచనమోస్తరు నుంచి […]
సిపిఎం జిల్లా మహాసభను జయప్రదం చేయండి
V9ప్రజా ఆయుధం అమలాపురం డిసెంబర్ 16:సిపిఎం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధమ మహాసభలు డిసెంబర్ 17 18 తేదీల్లో ప్రెస్ క్లబ్ నందు అమలాపురంలో నిర్వహిస్తున్నామని,ఈ మహాసభలు జయప్రదం చేయాలని […]
ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కను అందించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి
V9ప్రజా ఆయుధం రామచంద్రపురం , డిసెంబర్16,2024: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి కి ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ […]
నూతన మీడియా అసోసియేషన్ ఎన్నిక.కార్యదర్శిగా ప్రజా ఆయుధం ఇన్స్చార్జ్ గవర
డిసెంబర్ 15వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు క్లాస్ 4 ఉద్యోగుల భవనంలో ముచ్చిమిల్లి దుర్గారావు అధ్యక్షతన నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మీడియా […]
క్యాన్సర్ బాధితునికి మంత్రి సుభాష్ రూ. 20 వేలు ఆర్థిక సహాయం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –రామచంద్రపురం,డిసెంబర్ 16: అనారోగ్యంతో బాధపడుతున్న, నిరుపేద కుటుంబానికి చెందిన రామచంద్రపురం తొరంవారి వీధికు చెందిన మచ్చా వీరభద్రరావుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి […]