ఆరోగ్యశ్రీలో కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ ప్రణాళిక నిర్వహణలో కొన్ని కీలక మార్పులు తీసుకొస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల నిర్వహించిన సమావేశంలో పలు మార్పులపై చర్చ జరిగింది. ముఖ్యంగా ఆయన ఆరోగ్య శ్రీ సేవల నిర్వహణలో భీమా సంస్థల సహకారం, వైద్య సేవల కొత్త విధానాలు అమలు చేయడం వంటి అంశాలు సుదీర్ఘంగా పరిశీలించారు. అలాగే హెల్త్ కార్డుల జారీకి వేగవంతంగా కొనసాగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన సూచనలు సలహాలు ఇచ్చినట్లు సమాచారం

Related Articles

జోరుగా వర్షాలు తట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం కావాలి : డిఆర్ఓ మాధవి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం/మామిడికుదురు ఆగస్టు 19: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం కావాలని డాక్టర్ బి […]

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లాలో రైతుల కోసంవైయస్‌ఆర్‌సీపీ నేతలు పోరు బాట

రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ అన్నదాతలతో కలిసి కలెక్టరేట్‌కి ర్యాలీగా వైయస్‌ఆర్‌సీపీ నేతలు V9 ప్రజా ఆయుధం దినపత్రిక – అమలాపురం డిసెంబర్ 13 అన్న దాతకు అండగా…ర్యాలీలో పాల్గొన్న జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ […]

కోనసీమ రైల్వే లైనుకు మార్గం సుగమం/ఎంపీ హరీష్ హర్షం

భూసేకరణ ప్రక్రియపై విధించిన స్టే ఉత్తర్వులను తొలగించిన హైకోర్టు… హైకోర్టు ఉత్తర్వులను స్వాగతించిన ఎంపీ హరీష్ బాలయోగి… కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైను మార్గం పూర్తిచేయడానికి ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటి తొలగతుండటంతో కోనసీమ రైల్వే లైన్ […]

దిండి గ్రామంలో ఎంపీ హరీష్ బాలయోగి,ఎమ్మెల్సీ రాజశేఖర్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – రాజోలు జూలై 09: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం దిండి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు […]