ఆంధ్ర & తెలంగాణ అలర్ట్: ఏపీకి వర్ష సూచన

15 (ఆదివారం) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేశారు. మరోవైపు తెలంగాణలో కూడా ఈనెల 17వ తేదీ నుంచి వర్షాలు పడనున్నట్లు పేర్కొన్నాయి. 30% శాతం వరి రైతులు కోతలు కొయ్యవలసి ఉన్నట్లుగా తెలుస్తోంది.

Related Articles

అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో క్రియాత్మక గా ప్రజా వేదిక

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 28: అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి సకాలంలో క్రియాత్మకంగా నూటికి నూరు శాతం సంతృప్తి కొలమానంగా తగు పరి ష్కార […]

గన్నవరపు సూర్యనారాయణ కళ నెరవేరుతుంది: ఉమ్మడి ఆంధ్ర మాజీ మంత్రి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రాజోలు జనవరి 23: గన్నవరపు సూర్యనారాయణ కళ నెరవేరబోతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు పేర్కొన్నారు. పి.గన్నవరం నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ […]

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. డాక్టర్ కారెం రవితేజా కు నేషనల్ అవార్డు.

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం ఏప్రిల్ 07: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, సందర్భంగా07 ఏప్రిల్ 2025 నాడు భారతదేశంలోని ప్రముఖ ఆరోగ్య సంరక్షణ వైద్యులుగా డాక్టర్ కారెం రవితేజా […]

కీలక నిర్ణయం..గేర్ చేంజ్ చేసిన జగన్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -విజయవాడ జనవరి31:ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తాజాగా ముఖ్య నేత సాయిరెడ్డి రాజీనామాతో జగన్ గేర్ చేంజ్ చేశారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో […]