V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -విజయవాడ జనవరి31:ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తాజాగా ముఖ్య నేత సాయిరెడ్డి రాజీనామాతో జగన్ గేర్ చేంజ్ చేశారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో పార్టీ ముఖ్యులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో సాయిరెడ్డి బాధ్యతలను జగన్ మరో సీనియర్ నేతకు అప్పగించనున్నారు.మొన్నటి వరకు సాయిరెడ్డి రాజ్యసభ వైసీపీ పక్ష నేతగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ స్థానాన్ని పార్టీకి చెందిన సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కీలక నిర్ణయం..గేర్ చేంజ్ చేసిన జగన్
January 31, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
అసెంబ్లీ సమావేశాలలో గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ-కార్ రేస్పై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించడంతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘మీరు అడుగుతుంది […]
మాల మహానాడు నాయకుడు గిడ్ల మర్యాదపూర్వకంగా కలిసిన జర్నలిస్ట్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 18: మాల మహానాడు నాయకుడు గిడ్ల వెంకటేశ్వరరావు ను జర్నలిస్ట్ వినయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు.డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ […]
కొండుకుదురు గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సు .
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అయినవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో బుధవారం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ రెవెన్యూ సదస్సు కు తహశీల్దార్ నాగలక్ష్మిమ్మ హాజరైయ్యారు.ఆమె […]