2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి అని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.డీలిమిటేషన్‌ను అందరూ వ్యతిరేకించాలి అంటూ శనివారం కేఏ పాల్ పిలుపు ఇచ్చారు. ఉత్తరభారత్‌లో ఎంపీ స్థానాలు పెంచి,దక్షిణభారత్‌లో తగ్గిస్తున్నారు అంటూ కేఏ పాల్ ఆరోపించారు. దేశంలో తెలుగు,తమిళ్,మలయాళం కన్నడ భాషలు లేకుండా చేయాలని చూస్తున్నారు.SLBCపై బీఆర్‌ఎస్ నేతలకు మాట్లాడే హక్కు లేదు. సీఎం ఘటనా స్థలానికి ఎందుకు వెళ్లలేదు కేఏ పాల్ ప్రశ్నించారు.
2027లో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి-కేఏ పాల్
February 28, 2025 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
32,438 ఉద్యోగాలకు రైల్వే నోటిఫికేషన్ విడుదల
32,438 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 32,438 లెవల్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. […]
కుడుపూడి రాఘవమ్మ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఎమ్మెల్సీ
తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఐవి V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జనవరి 8: కుడుపూడి రాఘవమ్మ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని తూర్పు పశ్చిమగోదావరి […]
భవన ఇతర నిర్మాణ యువ కార్మికులకు పీఎం ఇంటర్న్షిప్ రిజిస్ట్రేషన్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం మార్చి07:భవన, ఇతర నిర్మాణ, అసంఘటిత రంగ కార్మికుల కు చెందిన 21-24 మధ్య వయస్సు గల పిల్లలకు పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ రిజిస్ట్రే […]
కలెక్టరేట్ లో భారత రాజ్యాంగ శిల్పి కి ఘన నివాళి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –అమలాపురం, ఏప్రిల్ 14,2025 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక వ్యక్తి మాత్రమే కాదు.. ఒక భావజాలమని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లా […]