మెట్ల వర్థంతికి జోగేష్ ఘన నివాళి‌.

మాజీ మంత్రి దివంగత మెట్ల సత్యనారాయణ రావు వర్థంతి సందర్భంగా ఆయన కుమారుడు మెట్ల రమణ బాబు తో కలిసి ఘన నివాళి అర్పించారు. స్థానిక మెట్ల ఘాట్ లో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈకార్యక్రమంలో ఎస్సీ సెల్ పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మెల్లం సత్యనారాయణ, టిడిపి ప్రధాన కార్యదర్శి బి.వెంకటేష్, పి.నాని తదితరులు నివాళులు అర్పించిన వారిలో వున్నారు.

Related Articles

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 110 అర్జీలు : కలెక్టరేట్ అమలాపురం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ 13: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (పీజీఆర్ఎస్) వచ్చిన అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై వుందని డాక్టర్ బి […]

కొత్తపేట ఆర్డీవో శ్రీకర్ పర్యవేక్షణలో ప్రభల తీర్థం శాంతి కమిటీ

ఎమ్మార్వో నాగలక్ష్మమ్మ అధ్యక్షతన శుక్రవారం కొత్తపేట ఆర్డీవో శ్రీకర్ పరి వేక్షణలో అయినవిల్లి మండలం అయినవిల్లి తహశీల్దార్ కార్యాలయం లో ప్రబల తీర్థం ఉత్సవ శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్సవాలలో శాంతి భద్రతలు […]

పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ హరీష్ బాలయోగి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 01: అమలాపురం పార్లమెంట్ పరిధి,పి గన్నవరం నియోజకవర్గం అయినవిల్లిలంక గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రతినెలా అందించే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను […]

ముమ్మిడివరం// మేధో సంపత్తి హక్కులు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం,తేదీ 24: ముమ్మిడివరం మండలంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో Intellectual Patent Rights ( […]