మండపేట మండలం ఏడిద బల్ల గేటు సెంటర్ లో శనివారం మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఏడిద వైసిపి అధ్యక్షులు పలివెల సుధాకర్ ఆద్వర్యంలో జరిగిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.తొలుత దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద రాజశేఖర్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టిన రోజు సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సుధాకర్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ముఖ్యఅతిథిలుగా గ్రామ సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, జడ్పిటిసి కురుపూడి భవాని రాంబాబు, వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఆశీర్వాదం మాట్లాడుతూ ప్రజల మనిషి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తిరిగి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు పట్నాల నాగబాబు, తాతపూడి ఉషా రాజేష్, చోల్లంగి రామారావు, పార్టీ నాయకులు వల్లూరి రామకృష్ణ, పమ్మిడిపల్లి నానాజీ, ముగ్గళ్ళ పార్థ కృష్ణ, తాతపూడి రాజు, పరమటి తరుణ్, విసుపురెడ్డి శివ, కొండేటి కాళీ కృష్ణ, బండారికృష్ణ, బూరగ శీను, పైడిమళ్ళ రాజు, గరిగపాటి సాయి, పల్లీటీ వినోద్ కుమార్, చంద్రమళ్ల అజయ్, పితాని నారాయణరావు, సత్యనారాయణ, తొర్లపాటి నాని, చింతలపూడి వీరబాబు, గుబ్బల హర్షవర్ధన్, కండ్రిగుల దుర్గాప్రసాద్, వెల్ల వెంకట్, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఏడిద లో ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు
December 21, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
గుంటూరులో పోలీసులకు హర్ష కుమార్ వార్నింగ్
గుంటూరు నల్లపాడు లో వర్గీకరణకు వ్యతిరేకంగా మాలగర్జన బహిరంగ సభ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సభ ప్రారంభంలో సభా ప్రాంగణంలోని కి రాకుండా మాలలను అడ్డుకుంటున్నారని అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ […]
రైల్వే NTPC గ్రాడ్యుయేట్ ఉద్యోగ నోటిఫికేషన్ – 2025
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -జూలై 22: సంస్థ: భారత రైల్వేనోటిఫికేషన్: CEN No. 03/2025 – 04/2025 పోస్టులు: మొత్తం ఖాళీలు: 30,307 వయసు పరిమితి: 18-36 ఏళ్లు […]
చంద్రబాబు కు చెడ్డపేరు తెచ్చారు.రాష్ట్ర ప్రజలకు పవన్ క్షమాపణలు
ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఘటన వ్యక్తిగతంగా నన్ను కలచివేసింది అన్నారు.టీటీడీలో ప్రక్షాళన జరగాలని సూచించారు.టీటీడీ […]
కొనుగోలు చేసిన వస్తువులకు రసీదు తీసుకోవడం మంచిది: జాయింట్ కలెక్టర్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 24: నేటి ఆధునిక కాలం లో వస్తువు, మరియు సేవల వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువు కు రసీదు తీసుకోకపోవడం వంటి […]