కొత్తపేట ఆర్డీవో శ్రీకర్ పర్యవేక్షణలో ప్రభల తీర్థం శాంతి కమిటీ

ఎమ్మార్వో నాగలక్ష్మమ్మ అధ్యక్షతన శుక్రవారం కొత్తపేట ఆర్డీవో శ్రీకర్ పరి వేక్షణలో అయినవిల్లి మండలం అయినవిల్లి తహశీల్దార్ కార్యాలయం లో ప్రబల తీర్థం ఉత్సవ శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్సవాలలో శాంతి భద్రతలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను ఆర్డిఓ శ్రీకర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల పోలీస్ అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

నిర్దేశిత గడువులోగా పూర్తి నాణ్యత తో పరిష్కార మార్గాలు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 09: అర్జీదారుల నుండి అందిన అర్జీలపై సత్వరమే స్పందించి నిర్దేశిత గడువులోగా పూర్తి నాణ్యత తో పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా […]

మండల అధ్యక్షుడు మేడిశెట్టి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ సభ విజయవంతం

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూలై 15: అయినవిల్లి మండలం తొత్తరమూడి లో మండల అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యం లో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ […]

మద్దాల కుటుంబానికి డాక్టర్ గంధం పరామర్శ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జనవరి 22:సోదర వియోగం తో భాద పడుతున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మాజీ జెడ్పిటిసి, ఏఎంసీ చైర్మన్ మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరావు (సుబ్బారావు) […]

ఎమ్మెల్యే ఆనందరావు బుధవారం పర్యటన షెడ్యూల్ ఇలా !

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమలాపురం సెప్టెంబర్ 16: అమలాపురం నియోజకవర్గం శాసనసభ్యుడు అయితాబత్తుల ఆనందరావు బుధవారం నాడు పర్యటన షెడ్యూల్ వివరాలు ఈవిధంగా…ఉన్నాయి •ఉదయం 10 గంటలకు […]