
డాక్టర్ కారెం రవితేజా అమలాపురం పట్టణంలో మంగళవారం లక్కీ రెస్టారెంట్ ను ప్రారంభించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం ఎస్ కే బి ఆర్ కాలేజీ రోడ్డు లో లక్కీ ఫ్యామిలీ రెస్టారెంట్ ను మేనేజ్మెంట్ డైరెక్టర్స్ కృపావరం, సంజీవ్ లు ఆహ్వానం మేరకు అమలాపురంలో ప్రసిద్ధి చెందిన కోనసీమ కేర్ ఎమర్జెన్సీ హాస్పటల్ ఎండి డాక్టర్ కారెం రవితేజ మంగళవారం నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు కృపావరం సంజీవులు పూల మొక్క ఇచ్చి గౌరవంగా ఆహ్వానించారు.