శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ 2 కోట్లు కీలక నిర్ణయం

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి ప్రాణాలతో పోరాటం చేస్తున్న శ్రీతేజ్ కోసం.. అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్తో కలిసి శ్రీతేజ్ కోసం.. దాదాపు రూ.2 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తాన్ని శ్రీతేజ్ వైద్యం, భవిష్యత్ కోసం ఖర్చు చేయనున్నట్లు అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Related Articles

రామచంద్రపురం అన్నా క్యాంటీన్ తనిఖీ చేసిన ఆర్డిఓ దేవరకొండ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం ఫిబ్రవరి 22: పేద ధనిక తేడా లేకుండా అందరి ఆకలి తీర్చే అక్షయపాత్రగా అన్న క్యాంటీన్లు పనిచే స్తున్నాయని ఆహార నాణ్యతపై అధికశాతం […]

గోదావరి వరదలు ప్రకృతి విపత్తులు తుఫాన్లు ఎదుర్కొనేందుకు సమాయత్తం: ఆర్డీవో కే మాధవి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అల్లవరం జూలై 10: గోదావరి వరదలు ప్రకృతి విపత్తులు తుఫాన్లు వంటి విపత్తులను సమర్థవం తంగా ఎదుర్కొ నేందుకు మండల స్థాయి యంత్రాంగం సమాయత్తం […]

ఈవీఎంల గోదాము ను తనిఖీ చేసిన జిల్లా రెవెన్యూ అధికారి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – ముమ్మిడివరం, ఫిబ్రవరి 28, 2025 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ బి ఆర్ ఎ జిల్లా రెవెన్యూ […]

‘దార్ గ్యాంగ్’ అప్రమత్తం కావాలి ఎమ్మెల్యే ఆనందరావు హెచ్చరిక తో విజ్ఞప్తి !

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం సెప్టెంబర్ 11: మధ్య ప్రదేశ్ కు చెందిన ‘దార్ గ్యాంగ్’ పశ్చిమగోదావరిలో చోరీలకు పాల్పడుతున్నట్లు సమాసారం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం డాక్టర్ బి […]