ఇరువురు అంగీకారంతో జరిగిన శృంగారాన్ని లైంగిక,అత్యాచారం దాడిగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చట్టంలోని సెక్షన్లను కొందరు పురుషులను, ఉద్దేశపూర్వకంగా వేధించేందుకు ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించింది. రేప్ కేసును కొట్టేయాలంటూ ఓ యువకుడు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన జస్టిస్ చంద్రధారి సింగ్తో కూడిన ధర్మాసనం..ఆ యువకుడిపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని పోలీసులను ఆదేశించింది.
అంగీకారశృంగారం.అత్యాచారం కాదు హైకోర్టు తీర్పు:V9
December 22, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. డాక్టర్ కారెం రవితేజా కు నేషనల్ అవార్డు.
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు- అమలాపురం ఏప్రిల్ 07: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, సందర్భంగా07 ఏప్రిల్ 2025 నాడు భారతదేశంలోని ప్రముఖ ఆరోగ్య సంరక్షణ వైద్యులుగా డాక్టర్ కారెం రవితేజా […]
పరిశ్రమల అభివృద్ధికి ఎగుమతుల పెంపుదల కోసం ఆవశ్యకమైన అనుమతులు : కలెక్టర్ మహేష్ కుమార్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం అక్టోబర్ O8: జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలలో పరిశ్రమల అభివృద్ధికి ఎగుమతుల పెంపుదల కోసం ఆవశ్యకమైన అనుమతులు, రాయితీల ద్వారా ఔత్సాహిక పారిశ్రామి […]
ఉద్యోగులకు శుభవార్త రూ.2 వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో సంక్రాంతి పండుగ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్జీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి […]
అంబెడ్కర్ కోనసీమ జిల్లా వరి రైతులకు కలెక్టర్ వాతావరణ హెచ్చరిక.
అంబెడ్కర్ కోనసీమ జిల్లా వరి రైతులకు కలెక్టర్ వాతావరణ హెచ్చరిక. V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం డిసెంబర్ 17:రాబోయే మూడు రోజులు వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో జిల్లా […]