సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్టై బెయిల్ పై విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ఫోన్లో పరమర్శించారు. అరెస్ట్ ఘటనపై వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ముంబైలో వార్-2 షూటింగ్లో బిజీగా ఉండటంతో వచ్చాక కలుస్తానని ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం.
అల్లు అర్జున్ కు జూనియర్ ఎన్టీఆర్& ప్రభాస్ కాల్
December 14, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
ఎస్సీ ఎస్టిలకు ఉచితంగా అనువైన గృహాలలో రూప్ టాప్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూన్ 19: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,జిల్లాలో మొదటి దశలో ఎస్సీ ఎస్టి లకు సంబంధించి ఉచితంగా అనువైన గృహాలలో […]
వికసిత్ భారత్ స్పూర్తితో ఆరోగ్యకరమైన స్వర్ణాంధ్ర:జాయింట్ కలెక్టర్ టి నిషాoతి
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు వస్తున్నాయి -అమలాపురం మే 24: వికసిత్ భారత్ స్పూర్తితో ఆరోగ్యకరమైన స్వర్ణాంధ్ర సాకారానికి పునాది పడేలా యోగాంధ్ర మాసోత్సవాలను ఈ నెల 21న రాష్ట్ర […]
రేపటి నుంచి జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, జూనియర్ కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తూ సర్కార్ జీవో జారీ వేసింది. రాష్ట్రంలోని దారిద్ర రేఖకు దిగువన ఉన్న […]
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న గిడ్డి ఆనంద్ కుమార్
గిడ్డి ఆనంద కుమార్ శనివారం పలు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు సోదరుడు గిడ్డి ఆనంద్ కుమార్ పలు గ్రామాల్లో నిర్వహించిన క్రిస్మస్ […]