స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఎంగేజ్మెంట్ వెంకట దత్తసాయితో ఘనంగా జరిగింది. ఎంగేజ్మెంట్ ఫొటోను సింధు ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘ఒకరి ప్రేమ దక్కిన సమయంలో.. తిరిగి మనం ప్రేమించాలి’ అని క్యాప్షన్తో ఫొటోను షేర్ చేసింది. ఎంగేజ్మెంట్ సందర్భంగా ఇద్దరూ కేక్ కట్ చేశారు. ఇక పీవీ సింధు వివాహ వేడుక ఈ నెల 22న రాజస్థాన్లో జరగనున్న విషయం తెలిసిందే.
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్మెంట్ & దత్తసాయితో
December 14, 2024 | by v9prajaayudham | Posted in V9 ప్రజా ఆయుధం దినపత్రిక

Related Articles
ప్రజల హృదయ ఆరోగ్యంపై పొగాకు ప్రభావం దృష్టి సారిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది కలెక్టర్ ఆర్ మహేష్
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం జూలై 18: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ప్రజల హృదయ ఆరోగ్యంపై పొగాకు ప్రభావంపై దృష్టి సారిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని […]
మంత్రి సుభాష్ చుట్టూ సాలిగూడులా అల్లుకుంటున్న అపోహలు !
మంత్రి సుభాష్ రాజకీయాలకు కొత్త. ఐనా ఎలాంటి పదవులూ చేపట్టకుండానే నేరుగా అత్యధిక మెజారిటీతో ఆయన ఎమ్మెల్యే గా గెలిచి అద్భుతాన్ని సాధించారు. ఏపీ క్యాబినెట్ నిర్మాణంలో యువతకు పెద్దపీట వేయాలన్న సీఎం ఆశయం […]
ప్రశంసా పత్రం అందుకున్న సిఐ మోహన్ కుమార్ కు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరం జనవరి 26: ఆదివారం భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా అమలాపురం జిఎంసి బాలయోగి స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డాక్టర్ బి.ఆర్ […]
పడిపోయిన పాస్ పోర్ట్ ధార్ కార్డు కొరకు ప్రకటన
ప్రకటన: నా పేరు పొలమూరి రవి కిరణ్ నా యొక్క పాస్ పోర్ట్ నెంబర్ (N8452424) 02/02/2025 అనగా శనివారం నాడు మా ఇంటి వద్ద నుండి (అనగా ఇందుపల్లి) అమలాపురం వైపు వెళ్లి […]