మిరపకాయ్ తో యూరిక్ యాసిడ్ సమస్యకు చెక్

క్యాప్సికమ్ నుక్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాప్సికమ్ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, యూరిక్ యాసిడ్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. గుండె సంబంధిత వ్యాధులు దరి చేరవు. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. బరువు నియత్రణలో ఉంటుంది.

Related Articles

అమర జీవిగా పొట్టి శ్రీరాములు: కలెక్టర్ మహేష్ కుమార్

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం డిసెంబర్ 15: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి నాంది పలికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కై ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించి ప్రాణత్యాగం, […]

భూములు మార్కెట్ విలువలు ప్రభుత్వ ఉత్తర్వుల సవరించడానికి చర్యలు

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు-అమలాపురం డిసెంబర్ 19: కోనసీమ జిల్లాలో జిల్లా రిజిస్టర్, సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో భూముల మార్కెట్ విలువలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సవరించడానికి చర్యలు చేపట్టినట్లు […]

ఠాణేలంక గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గా పాటి శకుంతల సన్మానించిన పేరెంట్స్ కమిటీ

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -ముమ్మిడివరంజులై 25: ఠాణేలంక గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గా పాటి శకుంతల నూతనంగా బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల […]

శానపల్లిలంక వద్ద రైల్వే లైన్ ను పరిశీలించిన MP MLA హరీష్ బాలయోగి/గిడ్డి

V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అయినవిల్లి జూన్ 20: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,పి గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం శానపల్లిలంక వద్ద కోనసీమ రైల్వే లైన్ […]